Scientist Posts: NALలో 30 సైంటిస్ట్ పోస్టులు.. మార్చి 3 చివరి తేదీ 1 y ago
బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ (NAL) 30 సైంటిస్ట్ (గ్రేడ్-4) పోస్టులను భర్తీ చేయనుంది. ఎంఈ/ఎంటెక్ లేదా పీహెచ్డీ అర్హతతో అనుభవం ఉండాలి. వయసు 32 సంవత్సరాలు మించకూడదు. వేతనం రూ.67,700 - రూ.2,08,700. దరఖాస్తుకు 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' అప్లోడ్ చేయాలి. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 3లోపు ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇందు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.